ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మనసంతా నువ్వే’. ఈ సినిమా వచ్చి పాతికేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకుంది. ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్ లీడ్ రోల్స్‌లో వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని ఎం.ఎస్.రాజు నిర్మించారు.