ప్రముఖుల భద్రతపై కీలక నిర్ణయం

ప్రముఖుల భద్రతపై ఇంటెలిజెన్స్‌ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో సుమారు 100 మంది ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను తొలగించింది.