ప్రియురాలు పిలిచిందని సరిహద్దు దాటి పాక్ నుంచి వచ్చిన యువకుడు.. భారత్ తీసుకున్న నిర్ణయం ఇదే!

ప్రేమ కోసం ఆ యవకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. భారత్ - పాక్ మధ్య ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్‌ని దాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా అనుమానం వస్తే అక్కడికక్కడే కాల్చేస్తారు. అలాంటి పీఓకే నుంచి ఎల్‌ఓసీ దాటి మరీ ఓ యువకుడు భారత్‌లోకి వచ్చాడు. ప్రియురాలిని చూసేందుకు వచ్చిన ఆ యువకుడిని పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. శనివారం అధికారికంగా పాక్‌కు అప్పగించారు.