ప్రారంభానికి సిద్ధంగా.. మంచుకొండ లిఫ్ట్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో నీటి కరువు తీర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్​చేసిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్​స్కీమ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇన్నేళ్లుగా పక్కనే సాగర్​కాల్వల ద్వారా కృష్ణా జలాలు పారుతున్నా చుక్క నీరు కూడా తమ పొలాలకు అందడం లేదనే గిరిజన రైతుల ఆవేదనకు చెక్​పడింది.