పరిహారం, పునరావాసం తేల్చాకేమూసీ పనులు చేపట్టాలి..డీపీఆర్, ఖర్చుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ

మూసీ పునరుజ్జీవ పనుల కన్నా ముందు నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. నది అభివృద్ధి అవసరమే అయినా.. నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం కల్పించాకే ముందుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు.