పోలింగ్ కు సర్వం సిద్ధం..కొత్తగూడెం కార్పొరేషన్ లోపాటు 7 మున్సిపాలిటీల్లో నేడు (ఫిబ్రవరి 11) పోలింగ్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, కల్లూరు, సత్తుపల్లి, మధిర, ఏదులాపురం మున్సిపాలిటీల్లో గురువారం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభంకానుంది.