పల్లెల్లో పంచాయితీ.. గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు

మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రచారంలో భాగంగా మాటా మాట పెరిగి కొందరు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.