పల్లెల అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి : ఆర్డీ డైరెక్టర్శ్రుతిఓజా

పల్లెల అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్శ్రుతిఓజా తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్‌లో డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు.