పిల్లల స్నాక్స్ : స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు సింపుల్ గా చేసిపెట్టే స్నాక్స్

స్కూల్ నుంచి రాగానే పిల్లలు అలసిపోయి చాలా నీరసంగా ఉంటారు. అలాంటప్పుడు వారికి మంచి ఉత్సాహాన్నిచ్చేవెరైటీ ఫుడ్ కావాలి. కొంతమందైతే అమ్మా.. ఏమన్నా పెట్టు అంటుంటారు.. అలాంటప్పుడు చాలా సింపుల్గా తయారు చేసే ఈవెనింగ్స్నాక్స్ గురించి తెలుసుకుందాం..!