పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూతనివ్వండి - కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు.కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో కూడా సమావేశమయ్యారు.