పోలవరం ముంపు సమస్యను పరిష్కరిస్తం..మాజీ మంత్రి హరీశ్‌కు పీపీఏ మెంబర్ సెక్రటరీ రిప్లయ్

అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తెలిపింది