పోలీస్‌‌ ఉద్యోగాలకు ఏజ్‌‌ లిమిట్‌‌ పెంచాలి..బీజేపీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్‌‌

తెలంగాణలో పోలీస్ కొలువు సాధించాలనే నిరుద్యోగుల కలలను వయోపరిమితి పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎజ్ లిమిట్‌‌ 36 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.