పూలే విగ్రహంపై దాడి.. ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు

ఇటీవల తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటన అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రచార్​ప్రముఖ్​రాజగోపాల్​తెలిపారు.