పెవిలియన్కి క్యూ కట్టిన లక్నో బ్యాటర్లు.. 11 పరుగులకే 3 వికెట్లు లాస్

LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత హీటెక్కుతోంది. 160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు రాజస్థాన్ రాయల్స్ (RR) బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.