పశ్చిమాసియా సంక్షోభాన్ని అధిగమించాం..సామాన్యుడిపై ఇంధన భారం పడకుండా చూశాం: ప్రధాని మోదీ

హార్మూజ్‌‌ జలసంధి మూసివేత వల్ల ఎదురైన ఇంధన సంక్షోభాన్ని భారత్ అత్యంత చాకచక్యంగా అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.