పుష్ప స్టైల్ లో గంజాయి రవాణా..కంటెయినర్ కింద ప్రత్యేక లాకర్

దమ్మపేట, వెలుగు : పుష్ప స్టైల్‌లో కంటెయినర్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాకర్‌లో తరలిస్తున్న రూ. 1.52 కోట్ల విలువైన గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్సై సాయి కిశోర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...