పహల్గాం దాడి.. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా చేరుస్తూ చార్జ్‌షీట్

పహల్గాం దాడిపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ తాజాగా ఈ కేసుకు సంబంధించి అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై పలు అభియోగాలతో ఈ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.