ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి వివేక్ స్టేట్మెంట్ రికార్డ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. బాధితులు, సాక్షుల విచారణలో భాగంగా శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ మేరకు సెక్రటేరియెట్లోని చాంబర్లో ఆయనను కలిశారు.