ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో సిట్ విచారణకు శ్రీరాంరెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి శ్రీరాంరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా శ్రీరాంరెడ్డికి సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేసింది.