ఫిఫా వరల్డ్‌కప్‌కు షాకిస్తున్న ఎండలు.. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఫ్యాన్స్

Heat Wave In FIFA World Cup 2026: అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి వస్తున్న ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ సవాలు ఎదురవుతుంది.