ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 9న ఉచిత టీబీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ రణధీర్ ఆదివారం తెలిపారు. వైద్య పరీక్షలకు వచ్చే పేషెంట్లు ఉదయం తెమడ బాటిల్లో పట్టి తీసుకొని రావాలని చెప్పారు. ఎక్సరే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.