మీకు ఓట్లు వేయకుంటే.. కోర్టుకు వస్తారా.. ప్రశాంత్ కిషోర్ పార్టీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్!

బీహార్ ఎన్నికలను సవాలు చేస్తూ ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జనసురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 6, 2026) నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పిటిషనర్‌తో కఠినంగా మాట్లాడుతూ, ప్రజలు మీకు ఓటు వేయలేదు, కాబట్టి మీరు ప్రజాదరణ కోరుతూ కోర్టుకు వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.