ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ .. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌గా హరీశ్‌కు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సహా కృష్ణా జలాలపై పోరాడేందుకు ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానని సర్కార్‌‌ను హెచ్చరించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. మళ్లీ ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు.