ఇటీవల బస్సు ప్రమాదంలో గాయపడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని పడాల మేఘనకు గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల చేయూతనిచ్చింది. తోటి విద్యార్థినులు, అధ్యాపకులు విరాళంగా సేకరించిన రూ. 50వేలను నగదును మంగళవారం కళాశాల ఆవరణలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి, ప్రిన్సిపల్ డి.కల్పన చేతులమీదుగా విద్యార్థినీ తల్లిదండ్రులకు అందజేశారు.