ఫ్యూచర్ సిటీ-అమరావతి-బందరు పోర్టుకు 12 లేన్ల హైవే.. హైదరాబాద్-విజయవాడ మధ్య తగ్గనున్న 100 కి.మీ.ల దూరం

ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్-అమరావతి-బందరు పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుమతులు కోరారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-విజయవాడ మధ్య దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గుతుందని తెలిపారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, దక్షిణ భాగానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ, ఏపీ అభివృద్ధికి ఊతమిస్తాయని పేర్కొన్నారు.