‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ ప్రారంభం..హాజరైన డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు

‘ఫ్యూచర్ సిటీ’ పోలీస్ కమిషనరేట్ తాత్కాలిక కార్యాలయం సోమవారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ (ఫాబ్ సిటీ)లోని టీజీఐఐసీ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ జి.సుధీర్ బాబు కలిసి ప్రారంభించారు.