ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు..యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌లోని బృందావన్‌‌ కంపెనీలో ప్రమాదం

చౌటుప్పల్‌‌, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌ మండలంలోని ఎల్లగిరి గ్రామ పరిధిలో ఉన్న బృందావన్‌‌ ఫార్మాస్యూటికల్‌‌ కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు జరిగింది.