ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్‌ స్కామ్‌ కేసులో మరొకరు అరెస్ట్‌

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్‌ స్కామ్‌ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించిన ‘వరల్డ్‌ లైన్ ఇ–పేమెంట్’ గేట్‌వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ షేక్ మొహిదీన్ (46)ను తెలంగాణ సీఐడీ శుక్రవారం ముంబయిలో అరెస్ట్‌ చేసింది.