బీఆర్ఎస్ ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణే..పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులూ నిర్వహించారు: కేటీఆర్

సత్తుపల్లి, వెలుగు: బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల కేసీఆర్​కు పోయిందేమీ లేదని, తెలంగాణే నష్టపోయిందని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. పీఎం పదవి తప్ప కేసీఆర్​ అన్ని పదవులూ నిర్వహించారని చెప్పారు.