బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి : కేటీఆర్

బీఆర్ఎస్​ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ, బిచ్​కుంద, ఎల్లారెడ్డిల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఆయా చోట్ల కార్నర్​ మీటింగ్​ల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​ పార్టీ జెండా ఎగరాలన్నారు.