బొకేలు వద్దు.. బ్లాంకెట్లు ఇవ్వండి..చలి కాలంలో అవి స్టూడెంట్స్‌కు ఉపయోగపడతాయి: మంత్రి సీతక్క

న్యూ ఇయర్‌ను ఆర్భాటాలతో కాకుండా మానవత్వంతో ప్రారంభించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. గురువారం సెక్రటేరియెట్‌లో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో సెర్ప్ డైరెక్టర్లు, సిబ్బంది మంత్రిని కలిసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.