బైక్ స్పేర్ పార్ట్స్ గోదాంలో అగ్నిప్రమాదం..    రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల – శంకర్ పల్లి ప్రధాన రహదారిపై ఉన్న రిషిత్ ఆటో మోటివ్స్ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.