బుగ్గపాడు ఫుడ్ పార్క్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఖమ్మం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, ముఖ్యంగా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.