బంగ్లాదేశ్ రాజకీయాల్లో ‘ది బ్యాటిల్ ఆఫ్ ది బేగమ్స్’.. ముగిసిన ఖలీదా జియా శకం

బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన ఇద్దరు మహిళా నాయకులలో ఒకరైన ఖలీదా జియా 80 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న జియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, బంగ్లాదేశ్‌లో సైనిక పాలనకు కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడమే కాదు.. ఆ దేశానికి తొలి మహిళా ప్రధానిగా నిలిచారు. షేక్ హసీనాతో ఆమెకున్న తీవ్ర రాజకీయ వైరం ది బ్యాటిల్ ఆఫ్ ది బేగమ్స్గా గుర్తింపు పొందింది.