బంగ్లా రాజకీయాల్లో సంచలనం: షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై మహ్మమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది.