బెంగళూరు దేశ రాజధాని కావాలి.. యువతి కామెంట్లపై ఇంటర్నెట్‌లో రచ్చరచ్చ..

ఢిల్లీకి చెందిన సిమృద్ధి మఖిజా అనే యువతి చేసిన ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. భారతదేశ రాజధానిని ఢిల్లీ నుండి బెంగళూరుకు మార్చాలని ఆమె సూచించడం నెట్టింట వేడిని పుట్టించింది. ఇటీవల ఢిల్లీ నుండి బెంగళూరుకు మారిన సిమృద్ధి, తన అనుభవాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక