బాచుపల్లి ప్రభుత్వ భూములను కాపాడాలి : నిజాంపేట్ జేఏసీ నాయకుడు ఆకుల సతీశ్

బాచుపల్లి మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని నిజాంపేట్ జేఏసీ నాయకుడు ఆకుల సతీశ్, స్థానికులు డిమాండ్​చేశారు. శనివారం తహసీల్దార్​ఆఫీస్​ఎదుట నిరసన తెలిపారు.