బీజేపీకి పడని ఓట్లను తొలగించే కుట్ర..ప్రధాని మోదీకి అనుకూలంగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్

నిజామాబాద్, వెలుగు : 'వెస్ట్‌బెంగాల్ లో 93 లక్షల ఓట్లను చోరీ చేసి మమతాబెనర్జీని ఓడగొట్టిన బీజేపీ అదే ప్లాన్ ను తెలంగాణలో అమలు చేసేందుకు కుట్ర చేస్తోంది' అని టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆ ఎత్తులు ఇక్కడ సాగవని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగే పనికాదన్నారు