బీజేపీ ఇచ్చిన రిపోర్ట్‌ను పట్టుకొని కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నరు: కేటీఆర్

'కాళేశ్వరం మీద ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్, ఏ పరీక్షలు చేయకుండా, నీళ్లలో అడుగుపెట్టకుండా 48 గంటల్లో రిపోర్టు ఎలా ఇచ్చారు' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.