సర్కారు భూముల ఆక్రమణపై హైకోర్టు సీరియస్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌ మండలం ఇంజాపూర్‌‌‌‌లో సర్వే నెం.126లో 74.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణపై సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.