బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం

బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై పెట్టిన ఈడీ కేసులను కొట్టివేసి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ డిమాండ్​ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం బీజేపీ జిల్లా కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు.