బీజేపీ లూటీతో రైతాంగం విలవిల..సతమతమవుతున్న ఎంఎస్ఎంఈలు,మధ్యతరగతి ప్రజలు

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంధన దోపిడీ కారణంగా దేశంలోని రైతాంగం, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్‌‌‌‌ఎంఈలు), మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారని ఏఐసీసీ చీఫ్‌‌‌‌ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.