పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సంకెళ్లను తెంచుకుని సరికొత్త అభివృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు తమ ఒక్క ఓటు ద్వారా తెచ్చిన ఈ మార్పు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.