బదిలీలు, పోస్టింగ్ లలో కౌన్సెలింగ్ విధానం పీఆర్టీయూతోనే : టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
దేశంలోనే ఫస్ట్ టైమ్ కౌన్సెలింగ్ విధానంతో టీచర్ల బదిలీలు, పోస్టింగ్లను పొందే ఉత్తర్వులు సాధించిన చరిత్ర పీఆర్టీయూదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు.