"బాధితుల బాధను సౌండ్ బైట్స్‌గా మార్చకండి": త్విషా శర్మ మృతి కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మోడల్ త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా జరిపేందుకు వీలుగా దీనిని సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగా.. ఇదే సమయంలో మీడియా ట్రయల్స్‌పై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధితుల వ్యక్తిగత బాధను వార్తా విశేషాలుగా మార్చవద్దంటూ మీడియాకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.