ప్రతి ఒక్కరూ బ్యాంకు లావా దేవీలపై కనీస అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ బేగం పేట్ ఎక్స్‌రోడ్ బ్రాంచ్ మేనేజర్ గోపికృష్ణ సూచించారు. బుధవారం లక్కారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.