బేల మండలంలోని కాంగ్రెస్ లో చేరిన ఇండిపెండెంట్ స‌‌‌‌‌‌‌‌ర్పంచ్

బేల మండలంలోని కొబ్బయి గ్రామంలో ఇండిపెండెంట్​గా గెలిచిన సర్పంచ్​టేకం సత్యపాల్ మంగళవారం కాంగ్రెస్​లో చేరారు. ఆయనకు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్​ఆఫీస్​లో పార్టీ సీనియర్​నాయకులు వైద్య నానాజీ పాటిల్, గిమ్మ సంతోష్​రావు కండువా కప్పి ఆహ్వానించారు.