బీసీలను నిలువునా ముంచిన కాంగ్రెస్: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

ఎన్నికల సమయంలో బీసీలకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే వారిని నిండా ముంచిందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.