బీసీలపై రెడ్డి జాగృతి కుట్ర

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 9ను ప్రభుత్వం తీసుకొస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ హైకోర్టులో పిటిషన్ వేయడం తగాదని బీసీ జేఏసీ నేతలు అన్నారు.