భద్రకాళి ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్తత.. బీజేపీ సంప్రోక్షణ కార్యక్రమం

వరంగల్, వెలుగు: కుడా భూముల వేలం పాటలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల తడిబట్టల స్నానాలతో భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, శనివారం ఆలయ సంప్రోక్షణ పేరుతో బీజేపీ చేపట్టిన కార్యక్రమం మరోసారి వాగ్వాదాలు, తోపులాటలకు దారితీసింది.